Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: నాభర్త ఫుల్ గా తాగేసి బెడ్ రూమ్ లో వెరైటీగా కావాలని ?, కేసు పెట్టిన భార్య, పరాయి స్త్రీలతో !

అహమ్మదాబాద్/ గుజరాత్/ బెంగళూరు: నా భర్త ఫుల్ గా లిక్కర్ తాగేసి బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి బలవంతంగా వెరైటీగా సెక్స్ చెయ్యాలని టార్చర్ చేస్తున్నాడని, వద్దు మొర్రో అంటేకూడా నన్ను వదిలిపెట్టకుండా చితకబాదుతున్నాడని, నేను గట్టిగా ఎడ్చితేకాని వదిలిపెట్టడం లేదని ఆరోపిస్తూ భార్య కేసు పెట్టింది. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని డైరెక్టుగా నాకే చెబుతున్నాడని, ఆయన చెప్పినట్లు సంసారం చెయ్యకుంటే వేరే మహిళలను ఇంటికి పిలుచుకుని వస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భార్య మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు అదనపు వరకట్నం కోసం ఒత్తిడి చేస్తున్నారని, వాళ్లు బంధువు నన్ను రేప్ చేశాడని తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళ ఆరోపిస్తూ అత్తమామల మీద కేసు పెట్టింది. వివాహం జరినప్పటి నుంచి తన భర్త పదేపదే అతని కామవాంఛ తీర్చాలని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని భార్య కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 15 ఏళ్ల క్రితం ?

15 ఏళ్ల క్రితం ?

గుజరాత్ లోని భిల్వారాలో నివాసం ఉంటున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తికి అహమ్మదాబాద్ లో నివాసం ఉంటున్న ప్రియాంక (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు వివాహం చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెద్దల సమక్షంలో 2006లో రాజేష్, ప్రియాంకల వివాహం జరిగింది.

 భిల్వారా టూ నాసిక్

భిల్వారా టూ నాసిక్

వివాహం జరిగిన తరువాత రాజేష్ ప్రియాంక దంపతులు కొన్ని సంవత్సరాలు భిల్వారాలో ఉన్నారు. తరువాత రాజేష్, ప్రియాంక దంపతులు నాసిక్ కు కాపురం మార్చారు. రాజేష్, ప్రియాంక దంపతులకు 13, 7 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. నాసిక్ లో ఉండే వరకు రాజేష్ అతని భార్య ప్రియాంకతో చక్కగా కాపురం చేసేవాడని సమాచారం.

 అత్తారింటికి వస్తే సీన్ మొత్తం రివర్స్

అత్తారింటికి వస్తే సీన్ మొత్తం రివర్స్

రాజేష్ తల్లిదండ్రులు ప్రస్తుతం అహమ్మదాబాద్ లో నివాసం ఉంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం రాజేష్, ప్రియాంక కుటుంబ సభ్యులు అహమ్మదాబాద్ చేరుకున్నారు. రాజేష్ తల్లిదండ్రులతో కలిసి ప్రియాంక ఒకే ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన తరువాత రాజేష్ పూర్తిగా మారిపోయాడని అతని భార్య ప్రియాంక ఆరోపిస్తున్నది.

 విచిత్రమైన సెక్స్ చెయ్యాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడు

విచిత్రమైన సెక్స్ చెయ్యాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడు

ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత తన భర్త రాజేష్ పూర్తిగా మారిపోయాడని ప్రియాంక ఆరోపిస్తున్నది. నా భర్త రాజేష్ రోజూ మద్యం సేవిస్తున్నాడని, ఎప్పుడంటే అప్పుడు బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి బలవంతం చేసి విచిత్రంగా వెరైటీగా సెక్స్ చెయ్యాలని టార్చర్ చేస్తున్నాడని, ఇలాంటి పనులు వద్దు మొర్రో అంటేకూడా నన్ను వదిలిపెట్టడం లేదని, మద్యం మత్తులో నన్ను రోజూ చితకబాదుతున్నాడని, నేను గట్టిగా ఎడ్చితేకాని వదిలిపెట్టడం లేదని ఆరోపిస్తూ రాజేష్ భార్య ప్రియాంక అహమ్మదాబాద్ ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

 నా భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయి

నా భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయి

తన భర్త రాజేష్ కు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అతనే నాతో డైరెక్టుగా చెబుతున్నాడని, ఆయనకు నచ్చినట్లు సెక్స్ చేస్తూ సంసారం చెయ్యాలంటే వేరే మహిళలను ఇంటికి పిలుచుకుని వస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ అతని భార్య ప్రియాంక అహమ్మదాబాద్ ఈస్ట్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

 తప్పుడు రేప్ కేసు పెట్టాలని టార్చర్

తప్పుడు రేప్ కేసు పెట్టాలని టార్చర్

తన అత్తమామలు అదనపు వరకట్నం కోసం తన మీద ఒత్తిడి చేస్తున్నారని, వాళ్లకు గిట్టని బంధువు నన్ను రేప్ చేశాడని తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రియాంక ఆమె అత్తమామల మీద కేసు పెట్టింది. వివాహం జరినప్పటి నుంచి తన భర్త రాజేష్ పదేపదే అతని కామవాంఛ తీర్చాలని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని ప్రియాంక కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Recommended Video

    Saba Karim Doubts Whether HPandya Was Fit Before Being Selected In India’s 2021 T20I World Cup Squad
     భార్య దెబ్బతో భర్త ఎస్కేప్

    భార్య దెబ్బతో భర్త ఎస్కేప్

    భర్త, అత్తమామల మీద కేసు పెట్టిన ప్రియాంక ఇప్పుడు పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రియాంక కేసు పెట్టడంతో ఆమె భర్త రాజేష్ మాయం అయిపోయాడని పోలీసులు అంటున్నారు. రాజేష్ తల్లిదండ్రులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని, రాజేష్ కోసం గాలిస్తున్నామని అహమ్మదాబాద్ పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+