ఔను వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. పాడు జంట..! సభ్యసమాజానికి ఏ మెస్సేజ్ ఇస్తారో..?
న్యూజెర్సీ/హైదరాబాద్ : ఇదో రకమైన రుగ్మత. పాడు రుగ్మత.. సమాజాన్ని భ్రష్టు పట్టించే రుగ్మత. ఆడ మగ ఒకరినొకరు చూసుకోవడం, ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సమాజంలో అత్యంత సహజం. అది ప్రకృతి ధర్మం కూడా. అలా కాకుంగా ఆడవాళ్లను ఆడవాళ్లు, మగ వాళ్లను మగ వాళ్లు చూసుకోవడం ఏందో, ఇష్టపడడం ఏందో, ప్రేమించుకోవడం ఏందో, తర్వాత పెళ్లి చేసుకోవడం ఏందో..అంతా విచిత్రంగా అనిపిస్తుంటుంది.
వినడానికే వింతగా ఉన్న ఈ సంఘటన ఇద్దరు భారతీయుల మద్య జరిగిందని తెలుసుకుని అవాక్కవుతున్నారు జనం. నేటి కాలంలో స్వలింగ వివాహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం చాలా చిన్న విషయంగా మారింది. ఇక ఇలాంటి పెళ్ళిళ్ళు సాధారణ పెళ్లిల లాగానే ఎంతో ఆర్భాటంగా, సంప్రదాయంగా జరుగుతున్నాయి.

ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చూసాం కానీ..ఇద్దరు అబ్బాయిలు ఇలా చేయడం చాలా అరుదు. కాగా ఇటీవల ఇద్దరు మగాళ్ళు అమెరికాలో తమ పెళ్లిని పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇక వారు భారతీయులే కావడం మరో విశేషం..ఇక వివరాలలోకి వెళితే... అమెరికాలోని న్యూజెర్సీలో భారత్‌కు చెందిన అమిత్ షా, ఆదిత్య మదిరాజు జంట భారత సంప్రదాయంలో వివాహం చేసుకుంది. రాబిన్స్‌విల్‌లోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వారి తల్లిదండ్రులు, స్నేహితులు దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ జంట తమ ఫొటోలను అప్‌లోడ్ చేయగా....అవి కాస్తా వైరల్ అయిపోయాయి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఊహించని రీతిలో పెళ్లి జరగడంతో...జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై వారు మాట్లాడుతూ..ఇలా గుడిలో తమ పెళ్లి జరుగుతుందని, అది కూడా పెద్దలు, స్నేహితుల మధ్య ఇంత ఆనందంగా జరుపుకుంటామని కలలో కూడా అనుకోలేదని సంబ్రమాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు ఈ నూతన దంపతులు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications