బెంగళూరులో దారుణం: కోపంగా చూశాడని యువకుడి చంపేశారు, మద్యం మత్తులో!
బెంగళూరు: కోపంగా చూశాడని యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముద్దినపాళ్యలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ (22) అనే యువకుడిని కత్తులతోపొడిచి దారుణంగా చంపేశారు.
శుక్రవారం రాత్రి అరుణ్ అతని స్నేహితులతో కలిసి జ్ఞానభారతిలోని మారుతి బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లాడు. ఆ సమయంలో అరుణ్ కోపంగా చూశాడని ముగ్గురు యువకులు వారితో గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది.

ఆ సమయంలో సహనం కొల్పోయిన ఓ వర్గం యువకులు కత్తులు తీసుకుని అరుణ్, కిషన్ మీద దాడి చేశారు. కత్తిపోట్లతో కుప్పకూలిపోయిన అరుణ్, కిషన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అరుణ్ మరణించాడని పోలీసులు చెప్పారు. మారుతి బార్ అండ్ రెస్టారెంట్ లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, హత్య చేసిన యువకుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications