పాక్లో రన్ వే మీద జారి పోయిన విమానం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి.
పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ తీసుకున్న తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చాడు.

అధికారులు లాహోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చెయ్యాలని సూచించారు. లాహోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం టైర్ పేలిపోయింది. విమానంలోని ప్రయాణికులు కేకలు వేశారు.
అదే సందర్బంలో రన్ వే మీద నుంచి విమానం పక్కకు జారీ పోయింది. విమానాశ్రయం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలైనాయని అధికారులు తెలిపారు.
-
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications