మా సైనికులను భారత్ చంపేసింది: పాక్ సంచలనం

ఇస్లామాబాద్: భారత సైనికులు ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లు తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు మృతి చెందారని ఆ దేశ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి భారత దళాలు నియంత్రణ రేఖ వద్ద బీంబర్ సెక్టార్‌లోని తమ స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపారు.

భారత సైనికుల కాల్పులు జరపడంతో తమ దళాలు కూడా కాల్పులు జరిపాయని తెలిపారు. ఆ తర్వాత, భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు చెప్పారు. భారత సైనికులు చేస్తున్న దాడుల్లో ఎక్కువగా తమ పౌరులు చనిపోతున్నారని పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.

7 Pak soldiers killed by India: Reports

జమ్మూకాశ్మీర్‌లోని యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, యూరీ దాడి తర్వాత పాక్ ఇప్పటికే 100సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+