ఉగ్రవాదం: పేలుడులో 10 మంది దుర్మరణం
కైరో: ఈజిప్టులో పేలుడు జరిగి 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి సైన్యం ప్రయత్నిస్తున్నది.
ఈజిప్టు రాజధాని కైరోకు సమీపంలోని గిజా ప్రావిన్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదుల స్థావరం ఉందని అధికారులు సమాచారం సేకరించారు. ఉగ్రవాదుల మీద దాడి చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఈ పేలుడు జరిగింది.

ఈ పేలుడులో ఏడుగురు పోలీసులతో సహ 10 మంది దుర్మరణం చెందారని అధికారులు చెప్పారు. పోలీసులు, సైన్యం మీద ఉగ్రవాదులు పేలుడు పదర్థాలతో దాడులు చేశారని అధికారులు అంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు.
వారిని అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. గత రెండేళ్లుగా ఈజిప్టులో ప్రభుత్వ వ్యతిరేక దాడులు పెరిగిపోతున్నాయని, వందలాది మంది సైనికులు, పోలీసులు చనిపోయారని, ఉగ్రవాదులను అంతం చేస్తామని ఈజిప్టు సైనిక విభాగం అధికారులు తెలిపారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications