బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి
స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
బార్సీలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.

అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని రెస్టారెంట్‌లోకి చొరబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications