'పఠాన్‌కోట్'పై షరీఫ్ ఆదేశాలు: సోదాలు, అరెస్టులు
లాహోర్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై దర్యాప్తుకు ముందడుగు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. పఠాన్‌కోట్ పైన దాడి కేసులో అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించినట్లుగా వార్తలు వతెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఇంటర్ సర్వీసెస్ (ఐఎస్ఐ), మిలటరీ (ఎంఐ) అధికారులతో ఇవాళ సమావేశమైన నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద దాడిపై భారత్ ఆధారాలు అందించడం ఈ చర్యకు ముందడుగు పడింది.

ఉగ్రదాడి సూత్రధారులపై చర్యలకు, ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీకి భారత్ ముడిపెట్టడంతో పాకిస్తాన్ ఈ దర్యాప్తుకు ముందుకొచ్చినట్లుగా భావిస్తున్నారు.
అంతేకాదు, పాకిస్తాన్ అధికారులు కొన్నిచోట్ల దాడులు కూడా నిర్వహించారని తెలుస్తోంది. కొందర్ని అరెస్టు చేశారని సమాచారం. గుజ్రాన్‌వాలా, ఝెలమ్, బహవల్పూర్ జిల్లాల్లో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారని తెలుస్తోంది. కాగా, నవాజ్ షరీఫ్‌కు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ ఫోన్ చేసి..పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications