అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చిన దిలీప్ వర్మ (26) మిత్రుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

దిలీప్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందినవాడు. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దిలీప్ వర్మ, అతని మిత్రుడు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దిలీప్ వర్మ అక్కడికక్కడే మృత్యు ఒడిలోకి చేరాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. న్యూజెర్సీలోని హోప్వెల్లో ఈ ప్రమాదం జరిగింది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications