ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్లని కలిగిఉన్న విద్యార్థుల వర్సిటీలు
లండన్: తమ డిగ్రీ సమయంలో ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్లను కలిగిన వారిలో బ్రిగ్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఉన్నారట. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు యావరేజ్‌గా 10.59 సెక్సువల్ పార్ట్‌నర్లను తమ తమ డిగ్రీ చదివే కాలంలో కలిగి ఉన్నారని ఓ సర్వేలో తేలింది.
బ్రిగ్‌టన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు సెక్స్ పార్ట్‌నర్లను కలిగి ఉన్న వారిలో మొదటి స్థానంలో ఉండగా.. చెస్టెర్ విశ్వవిద్యాలయం, లివర్ పూల్ హోప్ విశ్వవిద్యాలయాలు 9.94, 9.57 తో ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి.

సౌతాంప్టన్ స్టోలెన్ విశ్వవిద్యాలయం 8.63, క్వీన్ మేరీ, యునివర్సిటీ ఆఫ్ లండన్ 7.93, యునివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ 7.61, ఆక్స్‌ఫర్డ్ బ్రూక్ విశ్వవిద్యాలయం 7.42, ఎడిన్‌బర్గ్ నేపియర్ విశ్వవిద్యాలయం 7.35, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ 7.03, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం 7.03తో ఉన్నాయి.












Click it and Unblock the Notifications