పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ: బంగ్లాదీ అదే వాదన
ఢాకా: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ఇప్పటికే భారత్ డిమాండ్ చేస్తోంది. దీనికి ఇతర దేశాల మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా మన దాయాదికి షాకిచ్చింది.
ఐక్య రాజ్య సమితి పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని బంగ్లాదేశ్ దౌత్య అధికారి కోరారు. సార్క్ చరిత్రలోనే తొలిసారి ఎనిమిది దేశాల్లో నాలుగు దేశాలు సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని ఆయన అన్నారు.

దీనిని చాలా బలమైన సందేశంగా గుర్తించాలని భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మౌజెమ్ అలీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా పాకిస్థాన్‌ను గుర్తించి అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఏకాకిని చేయాలన్నారు.
భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుందో ఇక ఆ దేశ ఇష్టమన్నారు. బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ సహాయం చేయడం వెంటనే ఆపేయాలని సయ్యద్ అలీ అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ ఘటన అనంతరం పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని భారత్ కోరుతోంది.
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications