కాన్సాస్ ఘటనను నుంచి తేరుకోకముందే మరో హత్య
కాన్సాస్ ఘటనను మరిచిపోక ముందే అమెరికాలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు.
లాంకస్టర్: కాన్సాస్ ఘటన నుంచి తేరుకోక ముందే అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన వారం రోజులు దాటింది. ఈ స్థితిలో మరో జాత్యంహకార హత్య చోటు చేసుకుంది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల లాంకస్టర్‌లో భారత సంతతికి చెందిన వ్యాపారిని కాల్చి చంపారు. అతని ఇంటి బయట ఈ దారుణం చోటు చేసుకుంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతుడిని 43 ఏళ్ల హర్నీష్ పటేల్‌గా గుర్తించారు. పటేల్ రాత్రి 11.24 గంటలకు తన స్టోర్‌ను మూసేసి టయోటా మినీవ్యాన్‌లో ఇంటికి బయలుదేరాడని పోలీసులు చెప్పారు. అతను స్పీడీ మార్ట్ అనేదాన్ని నడుపుతున్నాడు.
అతనికి భార్య, ఓ బిడ్డ ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు క్లూస్ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఏమైనా తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications