హుజుర్‌నగర్ ఓటమికి బాధ్యత నాదే : ఉత్తమ్
ఇటివల జరిగిన హుజుర్‌నగర్ ఎన్నికల్లో ఓటమి భాద్యత తనదే అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి పోటి చేసిన విషయం తెలిసిందే.. కాగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పద్మావతి రెడ్డిపై 43వేల ఓట్ల పైచిలుకు ఓట్ల మెజారీటితో గెలుపోందారు. దీంతో పార్టీ ఓటమి భవిష్యత్ ప్రణాళికలపై గాంధీభవన్‌లో సమీక్ష సమావేశం కొనసాగుతోంది.
కాగా హజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా గెలుపోందడంతో మాజీ ఎమ్మెల్యే, మరియు ఉత్తమ్ భార్య అయిన పద్మావతి రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే ఆమే అభ్యర్థిత్వాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి నేరుగా వ్యతిరేకించారు. ఆయన మరో అభ్యర్థిని రంగంలోకి దింపారు. దీంతో పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇతర పార్టీ సీనియర్ నేతలు సైతం అంగీకరించడంతో చివరకు హైకమండ్ సైతం పద్మావతి రెడ్డి పేరును ఖారారు చేసింది. ఈనేపథ్యంలోనే పార్టీ ఓటమి పరిస్థితితో పాటు ప్రస్తుతం నెలకొన్న పార్టీ పరిణామాలపై పార్టీ ఇంచార్జీ ఆర్సీ కుంతియా సమక్షంలో సమావేశం అయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తోపాటు పలు ఇరత సీనియర్ నాయకులు సైతం హాజరయ్యారు.

ఇక సమావేశంలో పలువురు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కూడ చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో సీనియర్ నేత హనుమంతరావు పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వాపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు, వాటి పరిణామాలపై పార్టీ నేతలు చర్చించారు. మున్సిపల్ ఎన్నికలను నవంబర్‌లోనే నిర్వహించేందు ఎన్నికల కమీషన్ కూడ కసరత్తు చేస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటేందుకు వ్యుహాలు రచిస్తోంది.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications