దివాళీ కార్నివల్ టోర్నీ ఆడండి... పదికోట్ల విలువైన ప్రైజ్ మనీ గెలుచుకోండి.
ప్రాచీన కాలం నుంచీ భారతదేశంలో ఆటలు ఓ అంతర్భాగంగా ఉన్నాయి. అయితే, అప్పటినుంచీ ఇప్పటివరకూ ఆటలు ఆడే తీరులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ, ఆటల పట్ల జనాలకు ఉన్న ఔత్సాహిక దృక్పథంలో మాత్రం ఏ మార్పూ రాలేదు. అయితే స్మార్ట్ ఫోన్ లు అందుబాటు ధరల్లోనే లభించడం, 4G ఇంటర్నెట్, తక్కువ ధరకే లభిస్తున్న డేటా వల్ల... మొబైల్ గేమింగ్ కు విపరీతమైన ఆదరణ పెరిగింది.
ఆన్ లైన్ గేమింగ్ పట్ల ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోతుండటంతో యువత ఆ దిశగా ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో రమ్మీ , A23 గేమ్స్ కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం దివాళీ కార్నివల్ టోర్నీ నడుస్తుండటంతో ఔత్సాహికులందరికీ ఈ ప్లాట్ ఫార్మ్ స్వాగతం పలుకుతోంది.
భారత్ లో రమ్మీ అత్యంత ప్రాముఖ్యత కలిగిన మూడుముక్కలాట అన్న సంగతి తెలిసిందే. అందులో ఉండే థ్రిల్, ఎంటర్మైన్మెంట్ మరెందులోనూ దొరకదన్నది ఆటగాళ్ల విశ్వాసం.

స్మార్ట్ ఫోన్ ల పుణ్యమాని ఇప్పుడు ఆన్ లైన్ రమ్మీకి విపరీతమైన ఆదరణ పెరిగింది. www.a23.com లో రమ్మీ కార్డ్ గేమ్స్ ఆడాలనుకునే వారు ఉచితంగానూ, లేదా డబ్బులు కోసం కూడా ఆడుకునే సౌలభ్యం ఉంది. అయితే రమ్మీ ఆడుతూ బహుమతులు గెలుచుకోవాలనుకుంటే... బిగినర్ టార్నమెంట్ లేదా ఫ్రీ రోల్ టార్నమెంట్ ను ట్రై చేయవచ్చు. దీనివల్ల గేమ్ పై అవగాహన కలగడం మాత్రమే కాదు. అవార్డులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా 22మిలియన్ యూజర్లు A23 లో సభ్యత్వం కలిగి ఉన్నారు.












Click it and Unblock the Notifications