10 ఫలితాలపై ఆందోళన: అద్దాలు ధ్వంసం(ఫోటోలు)

హైదరాబాద్: 10వ తరగతి ఫలితాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండో రోజూ నగరంలోని గన్‌ఫౌండరీ వద్ద ఉన్న డీఈవో కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు డీఈవో కార్యలయ అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు. గణితం, సైన్సులో అదనపు మార్కులు కలిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10వ తరగతి ఫలితాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండో రోజూ నగరంలోని గన్‌ఫౌండరీ వద్ద ఉన్న డీఈవో కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు.

 10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు డీఈవో కార్యలయ అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు. గణితం, సైన్సులో అదనపు మార్కులు కలిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

మంగళవారం ఉదయమే నగరంలోని డీఈవో కార్యాలయానికి చేరుకున్న విద్యార్ధులు, తల్లిదండ్రులు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అగ్రహాంతో ఊగిపోయారు. కార్యాలయంలోని అద్దాలను, పూల కుండీలను ధ్వంసం చేశారు.

 10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

దీంతో ఈ ఘటనకు బాధితులుగా పోలీసులు కొంత మంది విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో మంగళ్ హాట్‌కు చెందిన హరిత, గజాల అనే ఇద్దరిపై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

10 ఫలితాలపై నిరసన: అద్దాలు ధ్వంసం, అరెస్ట్

అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ విద్యార్ధుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలపై రీ కౌంటింగ్‌కు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సోమిరెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+