తెలంగాణకు నీళ్లు: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన మహారాష్ట్ర
ముంబై: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం ఏటా మార్చి ఒకటిన ఒకరోజు గేట్లు తెరవాల్సి ఉంటుంది. తాగునీటి అవసరాల కోసం బాబ్లీ నీటిని దిగువకు వదలాలి. అందులో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో గేట్లు తెరిచారు.
బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 0.04 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా దిగువకు వచ్చే నీటి శాతం స్వల్పంగానే ఉండనుంది. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో బాబ్లీ ప్రాజెక్టు పూర్తి చేసింది.

నిర్మాణ సమయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అనంతరం కేంద్రం జలసంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు ఒప్పందం కుదిరింది.
ప్రతి ఏటా జులై 1న గేట్లు తెరిచి అక్టోబరు 28న మూసివేయాలని ఆదేశించింది. మళ్లీ మార్చి 1న ఒకరోజు అర టీఎంసీ నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications