ఓటుకు నోటులో దూకుడు: ఎసిబి ముందుకు 4గురు టిడిపి యువనేతలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మలుపులు తిరుగుతోంది. సిఆర్పీసి 160 కింద ఎసిబి ఎదుట హాజరు కావాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం నాడు ఉదయం టిఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రదీప్, సుధీర్, మనోజ్, పుల్లారావు యాదవ్‌లు ఎసిబి ఎదుట హాజరయ్యారు.
వారితో పాటు రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డి కూడా ఎసిబి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయలేదని, కావాలనే కుట్రలో భాగంగా ఇరికించారని ఆరోపించారు. ఎసిబి విచారణకు సహకరిస్తామని చెప్పారు.

కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత టిఎన్ఎస్ఎఫ్ నేతలుక నోటీసులు ఇచ్చింది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications