‘అపోలో’ కంపెనీని ప్రారంభించిన కెసిఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లోగల పారిశ్రామికవాడ రోడ్డు నంబర్ 12లో అపోలో మైక్రోసిస్టమ్ సాఫ్ట్‌వేర్ సంస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంటుసభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆ సంస్థ ఎండీ బీ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కెసిఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లోగల పారిశ్రామికవాడ రోడ్డు నంబర్ 12లో అపోలో మైక్రోసిస్టమ్ సాఫ్ట్‌వేర్ సంస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

కెసిఆర్
శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కెసిఆర్
కార్యక్రమంలో తెలంగాణ పార్లమెంటుసభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆ సంస్థ ఎండీ బీ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కెసిఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లోగల పారిశ్రామికవాడ రోడ్డు నంబర్ 12లో అపోలో మైక్రోసిస్టమ్ సాఫ్ట్‌వేర్ సంస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

Click it and Unblock the Notifications