పవన్ కళ్యాణ్, అభిమానులపై కేసు: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదలీ
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ వీడియోలను పవన్ అభిమానులు మార్ఫింగ్ చేసి ఛానల్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని, పవన్ స్వయంగా ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఏబీఎన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్ నుంచి శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదలీ చేశారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్
తనకు ఎంతో ఇష్టమైన రచయిత శ్రీ శేషేంద్ర పుస్తకం ఆధునిక మహాభారతం నుంచి కొన్ని ఫంక్తులు అంటూ ఓ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. 'ఇరవై అశ్రువుల్ని రాల్చడానికి ఇరవై అక్షరాలు చాలవు, ఈ అక్షరాలు మీద గద్దలు వాలవు..' అనే ఫంక్తుల్ని పొందుపర్చారు.
Few lines from My beloved poet ‘Sri Seshendra’s book Adhunika Mahabharatham pic.twitter.com/d9rTebfG1H
— Pawan Kalyan (@PawanKalyan) April 28, 2018
పవన్ కళ్యాణ్‌కు విగ్రహం
పవన్‌పై ఆయన అభిమానులు ఎంతటి అభిమానం కనపరుస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ అభిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏడున్నర అడుగుల నిలువెత్తు విగ్రహం నెలకొల్పాడు.
తెలుపు రంగు ప్యాంటు, ఖాకీ రంగు లాల్చీతో ఉన్న ఈ విగ్రహం మెడలో జనసేన పార్టీ కండువా, నడుముకు గబ్బర్ సింగ్ టవల్ చుట్టి ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగలేదు. ఈ విగ్రహాం ఫొటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications