హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ కోట్లలో చోరీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యజమాని ఇంట్లో లేనప్పుడు బీరువాలో ఉన్న రూ. కోట్ల విలువైన నగలు, లక్షల నగదును దొంగతనం చేసి ఏమీ ఏరుగనట్లు పనిచేస్తున్న ఓ కారు డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి రూ. 1.25 కోట్ల విలువైన సొమ్మును రికవరీ చేశారు. ఉత్తర మండలం డిప్యూటీ కమిషనర్ జి.సుధీర్‌బాబు, అదనపు డీసీపీ పి.వి.గిరి, బేగంపేట ఏసీపీ గణేష్‌రెడ్డి, బోయిన్‌పల్లి, ఖార్ఖానా ఇన్‌స్పెక్టర్లు సుధీర్‌బాబు, నాగేశ్వర్‌రావుతో కలిసి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.

బోయిన్ పల్లి తాడ్ బంద్‌లోని గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతంలో అజయ్ హరినాథ్ దంపతులు నివాసం ఉంటున్నారు. అజయ్ హోటల్ నిర్వహిస్తుండగా, ఆయన భార్య వ్యాపారం చూసుకుంటున్నారు. వీరి దగ్గర సిఖ్‌విలేజీ ప్రాంతానికి చెందిన మహ్మాద్ తాసీన్ ఆలీ (27) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

గత ఏడాది నవంబులో యజమాని ఇంట్లో లేని సమయంలో బీరువాలో ఉన్న రూ. 25 లక్షల నగదు, 4 కేజీల బంగారు నగలు (మొత్తం విలువ రూ. 1.37 కోట్లు) చోరీకి గురయ్యాయి. బాధితులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు. నగలు, నగదును అత్యంత చాకచక్యంగా మూడు సార్లుగా చోరీ చేసిన కారు డ్రైవర్ తన సోదరుడు మహ్మాద్ మోసీన్ ఆలీ (29) ద్వారా మోండా మార్కెట్‌లో బంగారాన్ని విక్రయించాడు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో లేనప్పుడు బీరువాలో ఉన్న రూ. కోట్ల విలువైన నగలు, లక్షల నగదును దొంగతనం చేసి ఏమీ ఏరుగనట్లు పనిచేస్తున్న ఓ కారు డ్రైవర్‌తో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

 యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

వారి వద్ద నుంచి రూ. 1.25 కోట్ల విలువైన సొమ్మును రికవరీ చేశారు. ఉత్తర మండలం డిప్యూటీ కమిషనర్ జి.సుధీర్‌బాబు, అదనపు డీసీపీ పి.వి.గిరి, బేగంపేట ఏసీపీ గణేష్‌రెడ్డి, బోయిన్‌పల్లి, ఖార్ఖానా ఇన్‌స్పెక్టర్లు సుధీర్‌బాబు, నాగేశ్వర్‌రావుతో కలిసి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

గత ఏడాది నవంబులో యజమాని ఇంట్లో లేని సమయంలో బీరువాలో ఉన్న రూ. 25 లక్షల నగదు, 4 కేజీల బంగారు నగలు (మొత్తం విలువ రూ. 1.37 కోట్లు) చోరీకి గురయ్యాయి. బాధితులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

నగలు, నగదును అత్యంత చాకచక్యంగా మూడు సార్లుగా చోరీ చేసిన కారు డ్రైవర్ తన సోదరుడు మహ్మాద్ మోసీన్ ఆలీ (29) ద్వారా మోండా మార్కెట్‌లో బంగారాన్ని విక్రయించాడు.
యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

దాని ద్వారా వచ్చిన డబ్బుతో 4 ఇన్నోవా కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కోనుగోలు చేశాడు. చోరీ విషయం బయటపెట్ట వద్దంటూ వాచ్ మెన్‌గా పని చేస్తున్న కదీర్‌కు రూ.5 లక్షలు ఇచ్చాడు. రూ. 2.5 లక్షలు ఖర్చు పెట్టి కుమార్తెకు పుట్టినరోజు వేడుకలను చేశాడు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

ముంబై, గోవా ప్రాంతాలకు తిరుగుతూ విలాసాలు చేయడం ప్రారంభించాడు. రూ. 7 వేలు జీతానికి డ్రైవర్‌గా పనిచేసే తాసీన్ ఆలీ ఈ విధంగా ఖర్చు చేయడంపై అనుమానం వచ్చి నిందితులు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

మంగళవారం మహమ్మద్ తాహసిన్ అలీ, మహమ్మద్ మోసిన్ అలీ హస్మత్‌పేటలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకొని తదమైన శైలిలో విచారించగా, నేరాన్ని అంగీకరించారు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

వీరి వద్ద నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 2300 గ్రాముల బంగారు బిస్కెట్లు, 15 తూలాల బంగారు ఆభరణాలు, నాలుగు ఇన్నోవా వాహనాలు, యమహా, హోండా యాక్టీవా, లాప్‌ట్యాప్, 6 సెల్‌ఫోన్లు, 3 రిస్ట్‌వాచ్‌లు, రూ. 12.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

యజమాని ఇంట్లో కారు డ్రైవర్ రూ. కోట్లలో చోరీ

మహమ్మద్ తాహసిన్, మహ్మద్ మోహసిన్, మహమ్మద్ అస్లామ్‌లతోపాటు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన వర్తక వ్యాపారులు నేమిచంద్‌జైన్, అక్షయ్‌జైన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

దాని ద్వారా వచ్చిన డబ్బుతో 4 ఇన్నోవా కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు కోనుగోలు చేశాడు. చోరీ విషయం బయటపెట్ట వద్దంటూ వాచ్ మెన్‌గా పని చేస్తున్న కదీర్‌కు రూ.5 లక్షలు ఇచ్చాడు. రూ. 2.5 లక్షలు ఖర్చు పెట్టి కుమార్తెకు పుట్టినరోజు వేడుకలను చేశాడు.

ముంబై, గోవా ప్రాంతాలకు తిరుగుతూ విలాసాలు చేయడం ప్రారంభించాడు. రూ. 7 వేలు జీతానికి డ్రైవర్‌గా పనిచేసే తాసీన్ ఆలీ ఈ విధంగా ఖర్చు చేయడంపై అనుమానం వచ్చి నిందితులు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మహమ్మద్ తాహసిన్ అలీ, మహమ్మద్ మోసిన్ అలీ హస్మత్‌పేటలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకొని తదమైన శైలిలో విచారించగా, నేరాన్ని అంగీకరించారు.

వీరి వద్ద నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 2300 గ్రాముల బంగారు బిస్కెట్లు, 15 తూలాల బంగారు ఆభరణాలు, నాలుగు ఇన్నోవా వాహనాలు, యమహా, హోండా యాక్టీవా, లాప్‌ట్యాప్, 6 సెల్‌ఫోన్లు, 3 రిస్ట్‌వాచ్‌లు, రూ. 12.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మహమ్మద్ తాహసిన్, మహ్మద్ మోహసిన్, మహమ్మద్ అస్లామ్‌లతోపాటు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన వర్తక వ్యాపారులు నేమిచంద్‌జైన్, అక్షయ్‌జైన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాచ్‌మెన్ ఖదీర్ పరారీలో ఉన్నట్లు డీసీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

English summary
Driver arrested after robbery in owner house in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X