పక్కదారి పడితే చర్యలే
హైదరాబాద్: కేంద్రం లెవీ రద్దు చేసినా మంత్రులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. సోమవారం నుంచి కొత్త ధరలతో ధాన్యం కొనుగోలు, ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకుంటామని చెప్పారు. సన్న బియ్యం పక్కదారి పడితే చర్యలు తప్పవని ఈటెల హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications