బలవంతంగా తాళి కట్టి ఫేస్బుక్లో ఫోటోలు పోస్ట్ చేశాడు, అమ్మాయి ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు బలవంతంగా మైనర్ బాలిక భవానీ (17) మెడలో తాళి కట్టి దానిని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇది తెలిసిన ఆ బాలిక అవమానంతో ఆత్మహత్య చేసుకుంది.
బాలిక మృతితో కుటుంబంలో విషాధఛాయలు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడిని బాబుగా గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

నిందితుడు గత కొంతకాలంగా ఆమెను ఆ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు బలవంతంగా తాళి కట్టి ఫోటోలు పోస్టు చేశాడు. వాటిని చూసిన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అమ్మాయిని అడిగారు. మందలించారు.
అతను బలవంతంగా తన మెడలో తాళి కట్టాడని చెప్పిన ఆ బాలిక ఆ తర్వాత బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications