నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ ... మురళిధర్ రావు
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని మరోసారి స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం అవరణంలో బాంబులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

దక్షిణాదిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ తమ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఈ నేపథ్యంలోనే నిన్న కర్ణాటకను చేజిక్కుంచుకుంటే మిగిలింది తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు రాజకీయ పోరాటం అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. దక్షిణాదిలో బీజేపీ గెలుపుకు కర్ణాటక ఊతం ఇస్తుందని అన్నారు. ఇక రాబోయో రోజుల్లో, టీఆర్ఎస్‌ను, రాజకీయంగా అభివృద్ది పరంగా ఎదుర్కోనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications