ప్రగతి భవన్ పంచాయితీ...! ఇక ఈసి చూసుకుంటుంది..!!
హైదరాబాద్ : సాధారణ ఎన్నికల సందర్బంగా కోడ్ అమలులో ఉన్నప్పుడు గమ్మత్తైన ఫిర్యాదులు అందుతుంటాయి. వీటన్నికి ఎలక్షన్ కమీషన్ సహనంతో సమాధానం చెప్పాల్సిఉంటుంది. కొన్ని సందర్బాల్లో చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కోవలో తెలంగాణ ముఖ్యమంత్రి పై ఓ అభియోగం మోపబడింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో రాజకీయ కార్యక్రమాల నిర్వహణ అంశంపై తమకు ఫిర్యాదు అందిందని రజత్ చెప్పారు .
దీనిపై టీఆర్‌ఎస్ నుంచి వివరణ కోరామన్నారు . ఈ అంశా న్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్నికల సభలో సీఎం చంద్రశేఖర్ రావు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ వీహెచ్ పీ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపామన్నారు. సంబంధిత రికార్డులను తాను స్వయంగా విన్నానని, ఫిర్యా దులో పేర్కొన్నట్టు గా సీఎం చంద్రశేఖర్ రావు మాట్లాడలేదని గుర్తించామని తెలిపారు.

నిజామాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ పై రైతులు ఫిర్యాదు చేయడంతో..తాను వీడియో రికార్డులను పరిశీలిం చానని, నిబంధనల ఉల్లం ఘన ఏదీ జరగలేదని చెప్పారు . సోషల్ మీడియాలో ప్రకటనలకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్కమిటీ) ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆ ప్రచారానికి అయ్యే ఖర్చును ప్రచార వ్యయంలో చేర్చాలని చెప్పారు . బల్క్ ఎస్సెమ్మెస్ లు, వాయిస్ మెసే జీలకూ ప్రీ సర్టిఫికేషన్ తప్పనిసరి అని చెప్పారు . రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులకు రజత్ కుమార్ ఆమోదం తెలిపారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications