స్వరూపానందపై కదం తొక్కిన సాయి భక్తులు
షిర్డ సాయిబాబా దేవుడే కాడని, ఆయనను పూజించకూడదని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలపై సాయి భక్తులు భగ్గుమంటున్నారు. హైదరాబాదులోని సాయిబాబా ట్రస్టు ఆధ్వర్వంలో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. స్వరూపానందకు వ్యతిరేకంగా సాయి భక్తులు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications