ఉదయమే గుడికెళ్లి తరుణ్!: నెలలో 15రోజులు గోవాలో, డ్రగ్స్ నిందితులతో ఫొటోలు!
శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా, నెలలో 15రోజులపాటు తరుణ్ గోవాలనే ఉంటారని సిట్ తేల్చినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా తరుణ్‌కు చూపించినట్లు తెలిసింది. అంతేగాక, బీచ్ హౌస్‌లో డ్రగ్స్ సరఫరా అవుతోందా? అనే విషయంపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. తరుణ్ దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ నిందితులు కూడా ఉండటంతో ఈ విషయంపై లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

కాగా, అంతకు ముందు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లి దేవుడుకి దండం పెట్టుకున్నాడు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి తరుణ్ తన తండ్రితో కలిసి వచ్చిన విషయం తెలిసిందే.
తన ఇంటి నుంచి కారులో జూబ్లీహిల్స్ 12 వద్దకు రాగానే అక్కడ ఓ గుడి కనిపించింది. దీంతో అక్కడే కారుని ఆపి తరుణ్ ఆయన తండ్రి ఆ గుడిలోకి వెళ్లి మొక్కుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు వెళ్లారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications