తీజ్ సందడి: మొల్కలబుట్ట నెత్తిపై పెట్టుకుని ఊరేగింపు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టు కొని ఊరేగింపుగా వెళ్లడం ఈ పండుగలో ప్రధా న ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభా పక్షనేత రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

తీజ్ సందడి
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు.

తీజ్ సందడి
యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టు కొని ఊరేగింపుగా వెళ్లడం ఈ పండుగలో ప్రధా న ఆకర్షణగా నిలిచింది.

తీజ్ సందడి
ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభా పక్షనేత రవీంద్రకుమార్ పాల్గొన్నారు.

తీజ్ సందడి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications