ఆ ఆడియో నాది కాదు: వైరలవుతోన్న మేసేజ్‌పై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పేరుతో ఓ ఆడియో మేసేజ్ వైరలవుతోంది. దీనిపై పద్మారావు గౌడ్ స్పందించారు. అదీ తన వాయిస్ కాదని స్పష్టంచేశారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని.. ప్రజల ఆశీర్వాదంతో చల్లగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తన సన్నిహితుడితో పద్మారావు గౌడ్ మాట్లాడినట్టు ఒక వీడియో వైరలైంది. తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పడంతో ఆడియో మొదలవుతోంది. కరోనా వైరస్ చికిత్స కోసం సొంటి, లవంగాలు, యలకులు కలిపి దంచి పొడిచేసుకొని.. వేడి నీటితో కలిపి రోజు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్నన్నీ రోజులు పారాసిటమాల్, దగ్గు మందు ఇచ్చినట్టు పద్మారావు గౌడ్ తెలిపారు.
Recommended Video
ఆస్పత్రిలో ఈ విధంగా చికిత్స కొనసాగుతోందని పద్మారావు తెలిపారు. మిగతా వారికి కూడా చెప్పాలని ఆడియో క్లిప్‌లో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. చివరికీ పద్మారావు గౌడ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆ ఆడియో తనది కాదని స్పష్టంచేశారు. తాను మాత్రం క్షేమంగా ఉన్నానని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications