హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐడీఎల్‌ పేలుడు: కన్నీరుమున్నీరు, ఉద్రిక్తం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని కూకట్‌పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐడీఎల్ కంపెనీలో సోమవారం 4 గంటలకు భారీ పేలుడు సంభవించిన సమయంలో 16 మంది లేబర్ కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

నాణ్యత లేని డిటోనేటర్‌లను నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో ఈ పరిశ్రమలో మూడుసార్లు పేలుడు ప్రమాదాలు జరిగి 10 మంది కార్మికులు మృత్యువాత చెందారు.

తాజాగా సోమవారం పేలుడు సంభవించింది. ఐడీఎల్‌లోని మాగ్జిన్‌ 66 విభాగంలో తిరస్కరించిన, కాలం తీరిన డిటోనేటర్లు, వాటి భాగాలను వేరు చేసి స్ర్కాప్‌కు తరలిస్తారు. ఇక్కడ పదిమంది కాంట్రాక్టు కార్మికులు, ఇద్దరు రిటైర్డు ఉద్యోగులు, ముగ్గురు శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. డిటోనేటర్‌ ఫీజు వైరు వేరు చేస్తుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

పేలుడు ఘటన

పేలుడు ఘటన

పేలుడు ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు, కార్మికుల బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు.

బంధువుల రోదనలు

బంధువుల రోదనలు

బంధువుల రోదనలు, ఆక్రందనలను పట్టించుకోకుండా గాయపడ్డ కార్మికుల వివరాలను బయటికి పొక్కకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచింది.

ఉద్రిక్తత వాతావరణం

ఉద్రిక్తత వాతావరణం

దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లను నెట్టివేసేందుకు యత్నించగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

కూకట్‌పల్లిలో

కూకట్‌పల్లిలో


తెలంగాణ రాష్ట్ర రాజధాని కూకట్‌పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

రాష్ట్ర హోంమంత్రి

రాష్ట్ర హోంమంత్రి

పేలుడు ఘటనను తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, అరికెపూడి గాంధీ, తెరాస ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, మాదాపూర్ డిసిపి కార్తికేయ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిశ్రమలో జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలను సేకరించారు.

బాలాజీనగర్‌కు

బాలాజీనగర్‌కు

ఈ ఘటనలో కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన పతంగుల అమర్‌ (23) శ్రావణ్‌ (25) అక్కడిక్కడే మరణించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు.

బంధువులు

బంధువులు

పేలుడు ఘటన విషయం తెలుసుకున్న స్థానికులు, కార్మికుల బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు.

కార్మికుల వివరాలను

కార్మికుల వివరాలను

బంధువుల రోదనలు, ఆక్రందనలను పట్టించుకోకుండా గాయపడ్డ కార్మికుల వివరాలను బయటికి పొక్కకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచింది.

ఉద్రిక్తత వాతావరణం

ఉద్రిక్తత వాతావరణం

దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లను నెట్టివేసేందుకు యత్నించగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

జూబ్లీహిల్స్ అపోలోలో

జూబ్లీహిల్స్ అపోలోలో

కూకట్‌పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

డీఆర్డీవో అపోలో

డీఆర్డీవో అపోలో

కూకట్‌పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డ పలువురిని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

శ్రవణ్

శ్రవణ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని కూకట్‌పల్లిలో గల గల్ఫ్ ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

English summary
Two people have died and at least nine injured in a blast at a detonator store house of IDL Chemicals, part of the Gulf Oil Corporation Ltd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X