ప్రేమ పేరుతో వంచన: శారీరకంగా దగ్గరై మొహం చాటేశాడు
ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి సుమారు ఆరేళ్లపాటు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన సంఘటనలో ఓ యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు కేయేసీ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. అలీ తెలిపారు.
వరంగల్ : ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి సుమారు ఆరేళ్లపాటు కలిసి తిరిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన సంఘటనలో ఓ యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు కేయేసీ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. అలీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన జయశ్రీ అనే అమ్మాయి కుటుంబం ఉద్యోగరీత్యా గత ఎనిమిదేళ్ల క్రింత హన్మకొండ మండం గోపాల్‌పూర్ గ్రామానికి వచ్చి స్థిరపడిరది.
వరంగల్ నగరంలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న జయశ్రీ అనే యువతికి గోపాపూర్‌కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు మాయమాటు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సుమారు ఆరు సంవత్సరా పాటు ప్రేమలో మునిగిన వెంకటేశ్ యువతితో కలిసి తిరిగాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఆమెకు పలుమార్లు దగ్గరయ్యాడు. ఇప్పుడు జయశ్రీ పెళ్లి ప్రస్తావన ఎత్తేసరికి యువకుడు ముఖం చాటేశాడు.

ఈ విషయంలో పుమార్లు రెండు కుంబా మధ్య గొడమ జరిగాయి. కాగా మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యు కేయూసీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేయూసీ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. ఆలీ జయశ్రీ, వెంకటేశ్‌తోపాటు ఇరువురి కుటుంబా పెద్దకు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ విషయంలో వెంకటేశ్, అతని కుటుంబ సభ్యు జయశ్రీతో పెళ్లికి నిరాకరించారు. కాగా బాధితురాలి కుటుంబ సభ్యు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలీ తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications