ఛార్జింగ్ పెడితూ మృతి: విద్యార్థినితో ఉపాధ్యాయుడి రాసలీలలు, లాడ్జిలో అడ్డంగా బుక్
ఖమ్మం/మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం నిరుజప్లలో విఠల్ అనే వ్యక్తి తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో నిరుజప్ల గ్రామంలో విషాదం అలుముకుంది.
మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలం తడాక్ తండా దగ్గర అడవుల్లో భార్యను చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

విద్యార్థినితో రాసలీలలు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పదో తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు పట్టుబడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి ఉపాధ్యాయుడు విద్యార్థినితో కలిసి సూర్యాపేటకు వచ్చాడు.
అనంతరం ఓ లాడ్జికి విద్యార్థినిని తీసుకెళ్లాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. లాడ్జిలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications