అమెరికాలో తెలుగు సాహిత్య సదస్సు

మందపాటి సత్యం త్రిపురనేని గోపీచంద్ రచనల గురించి, చంద్రహాస్ ముద్దుకూరి, వంగూరి చిట్టెన్‌రాజు శ్రీశ్రీ కవిత్వంపై ప్రసంగించారు. డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి శ్రీశ్రీమీద రాసిన సిరిసిరి మువ్వ పద్యాలను వినిపించారు.
శ్రీశ్రీ రచించిన 'సిప్రాలి' శతక పద్య పుస్తకాన్ని, అమెరికా తెలుగు పుస్తక సమాఖ్యని వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు కేతువిశ్వనాథరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. జంపాల చౌదరి 'తెలుగుకథలో పరిణామం' అనే అంశంపై, డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి 'భారతీయ సంస్కృతిపై-వేద సాహిత్యం' అనే అంశంపై ప్రసాద్ తుర్లపాటి 'ఆంధ్రశతక సాహిత్యం - మావన వనరుల నిర్వాహణ' పై ప్రసంగించారు. తోటకూర ప్రసాద్, టాంటెక్స్ అధ్యక్షులు శ్రీధర్ కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications