డెట్రాయిట్ లో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం

పటేల్,పట్వారీ, మునసబు, కరణాల వ్యవస్థలను రుద్ద చేయడంతో పాటు రెండు రూపాయలకు కిలోబియ్యం... తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దేనని వారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు సూరపనేని బసవేంద్ర, దంతేశ్వరరావు, మోహన్, వెంకట్, ముద్దుకృష్ణ, సుధాకర్, బలరాం...తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications