బాబా రామ్‌దేవ్‌కు ఎన్ఆర్ఐల మద్దతు

బ్రిటీష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి రెండు వందల కోట్ల రూపాయలకు మించి లూటీ చేయలేదని కానీ ఆరవయ్యేళ్లలో పదిహేను వందల బిలియన్ డాలర్లను భారత్‌ను పాలిస్తున్న వారు లూటీ చేశారని న్యూజెర్సీకి చెందిన ప్రకాశ్ కపిలా ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఎన్ఆర్ఐ కూడా అన్నాహజారే జన్ లోక్‌పాల్ బిల్లుకు, బాబా రామ్ దేవ్ నల్లడబ్బు వెనక్కి తెప్పించే ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని కోరారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో భాగంగా 2జి కుంభకోణానికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ కిల్ కరెప్షన్ పేరిట ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల జన్ లోక్‌పాల్ బిల్లుకు మద్దతుగా పిఎఫ్ఎల్ 240 మైల్స్ దూరం దండి మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు.
కాగా న్యూఢిల్లీలోని బాబా రామ్‌దేవ్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి హరిద్వార్ పంపించింది. న్యూఢిల్లీలో బాబాపై దొమ్మీ కేసు పెట్టింది. 15 రోజుల పాటు బాబా న్యూఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే హరిద్వార్ చేరుకున్న బాబా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్టు ప్రకటించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications