బిజెపి
నాయకురాలు
వనం
ఝాన్సీ
మృతికి
పాలమూరు
ఎన్నారై
ఫోరం
సంతాపం
ప్రకటించింది.
ఝాన్సీ
కుటుంబ
సభ్యులు
ఫోరం
తన
ప్రగాఢ
సానుభూతిని,
సంఘీభావాన్ని
తెలిపింది.
తన
రాజకీయ
జీవితాన్ని
ఝాన్సీ
ప్రజల
కోసమే
ఉపయోగించారని
చెప్పింది.
ప్రజా
సమస్యలపై
చేసిన
పోరాటాల
ద్వారా
ఆమె
బిజెపిలో
కేంద్ర
బిందువుగా
మారారని
ప్రశంసించారు.
కళాశాల
విద్య
అభ్యసిస్తున్నప్పటి
నుంచి
పాలమూరు
ఎన్నారైలకు
ఝాన్సీతో
వ్యక్తిగత
సంబంధాలున్నాయని,
కళాశాల
రోజుల్లో
కూడా
ఆమె
క్రియాశీలకంగా
వ్యవహరించేవారని
ఫోరం
తెలిపింది.
సమస్యలపై
ఏ
రోజు
కూడా
రాజీ
పడేవారు
కారని,
సమస్యలపై
పోరాటంలో
అగ్రభాగాన
నిలిచేవారని
చెప్పింది.
గ్రామీణ
ప్రాంతాల
యువతులకు
ఆమె
జీవితం
స్ఫూర్తినిస్తుందని
తెలిపింది.
Palamoor NRIs shocked and greatly saddened by the news of Jhansi Vanam accidental death. Palamoor NRI Forum expressed synpathi and solidarity with the people of Andhraprafesh, especially Mahaboobnagar on sudden demise of Vanam Jhansi.
Story first published: Sunday, February 20, 2011, 10:26 [IST]