డెట్రాయిట్‌లో వైయస్సార్ రెండో వర్ధంతి

సెయింట్ తోమా కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన వైఎస్‌ఆర్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. 'వైఎస్‌ఆర్ అమర్ రహే" అంటూ మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ముఖ్య అతిధులకు హరిప్రసాద్ రెడ్డి లింగాల ఆహ్వనం పలికి, సభా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రరెడ్డి, యార్లగడ్డ శివరాం, కుకునూరు వినోద్, యాదం బాలాజీ, భూమిరెడ్డి యుగంధర్, శ్రీనివాస్ చిట్టలూరి, పిడపర్తి శ్రీనివాస్, రవి కిరణ్, మండూటి సునీల్, శ్రీనివాస్ బార్ల, నాగేందర్ గాలి, వినోద్ ఆత్మకూర్, మారుపుడి విజయ్, బీరం వెంకట్, కూకటి పురుషోత్తం, సాంబి రెడ్డి, కొండ పృథ్వీ, దేవనాథ్ రెడ్డి, వేణు కాగితాల, గుణశేఖర్ చిగరపల్లిలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications