తెలుగంటే ఎంతో ఇష్టం.. అందుకే, లండన్ ఎఫ్ఎంలో ‘స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం’
హైదరాబాద్: ''తెలుగంటే నాకిష్టం. అందుకే లండన్ వెళ్లినా తెలుగును మరువలేదు. నా పిల్లలు కూడా తెలుగు బాగా మాట్లాడతారు..'' అని చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన స్వాతి.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతి లండన్‌లో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారామె. తెలుగులో పాటలు పాడడమేగాక.. లండన్ ఎఫ్ఎంలో 'స్వాతి ముత్యం- పలికితే ఆణిముత్యం' కార్యక్రమం ద్వారా తెలుగు శ్రోతలను అలరిస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తన గళం విప్పే అవకాశం వచ్చిందామెకు. ఈ మేరకు స్వాతికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న స్వాతి మాట్లాడుతూ లండన్‌లో మన సాహితీవేత్తలను ఎంతో గౌరవిస్తుంటారని చెప్పారు. ''అక్కడ సంగీతం, నృత్యకళలకూ ఆదరణ ఎక్కువే, తెలుగు పాట పాడాలని ఇక్కడికొచ్చా.. లండన్‌లో ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటాం.. సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు..'' అని చెప్పారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications