కువైట్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు(ఫొటోలు)
కువైట్ సిటీ: కువైట్ భారత రాయబార కార్యాలయంలో రాయబారి సునీల్ జైన్ అధ్యక్షతన స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన సందేశాన్ని చదవి వినిపించారు.

వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కుదరవల్లి సుధాకర్ రావు, ములకల సుబ్బారాయుడు, పిడికిటి శ్రీనివాస చౌదరి, కొత్తపల్లి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications