ఎన్నారై టిఆర్ఎస్ సెల్ నూతన కమిటీ: అధ్యక్షుడిగా అనిల్ కూర్మాచలం
లండన్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం (ఎన్నారై టిఆర్ఎస్ సెల్) నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా
నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ వస్తున్న అనిల్ కూర్మాచలంను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అనిల్ కూర్మాచలం ఎంతో నిబ్బద్దతతో పని చేస్తూ ఎన్నారై టిఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పని చేసి, నేడు పునర్నిర్మాణంలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్న అనిల్ కూర్మాచలంను 2014 - 2015 కాలానికి అధ్యక్షుడి ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు.

నూతన కార్యవర్గం వివరాలు:
అధ్యక్షుడిగా అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ షానబోయిన, సునీల్ రెడ్డి మంద, జనరల్ సెక్రటరీగా అశోక్ దూసరి, సెక్రటరీగా నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా హరి నవాపేట్, శివాజీ షిండే, యుకె అండ్ ఈయు ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇంఛార్జ్‌గా రత్నాకర్ కడుదుల,
అధికార ప్రతినిధిగా శ్రీకాంత్ జెల్ల, కోశాధికారిగా సంజయ్ సెరు, వెల్ఫేర్ ఇంఛార్జ్‌గా వినయ్ కుమార్, మెంబర్ షిప్ ఇంఛార్జ్‌గా సతీష్ రెడ్డి బోండ ఎన్నికయ్యారు.
అడ్వైజరీ బోర్డ్:
ఛైర్మన్‌గా పోచారం సురేందర్ రెడ్డి, సభ్యులుగా చంద్రశేఖర్ గౌడ్ సిక్కా, వినోద్ చెన్నా, శ్రీనాథ్ రెడ్డి బి, మల్లారెడ్డి బి ఎన్నికయ్యారు. ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్లుగా గణేష్ గౌడ్ మల్యాల, అక్రమ్ పి షేక్, వెస్ట్ లండన్ కో ఆర్డినేటర్లుగా రాజేష్ వర్మ, మధుసుదన్ రెడ్డి జి ఎన్నికయ్యారు.
కోర్ మెంబర్లుగా ప్రవీణ్ కుమార్ వీర, సతీష్ రెడ్డి గొట్టిముక్కెల, సుమన్ గోలి, శశిధర్ చిట్లపల్లి, సందీప్ గౌడ్ అంతటి ఎన్నికయ్యారు. ఇండియా కో ఆర్డినేటర్లుగా మల్లేష్ పప్పుల, శ్రీచక్ర కుమార్, ప్రవీణ్ కుమార్, సుభాష్ ఎన్నికయ్యారు.
ప్రపంచ వ్యాప్త కో ఆర్డినేటర్లు:
సింగపూర్ కో ఆర్డినేటర్‌గా రమేష్ కంతి, యుఎస్ఏ కో ఆర్డినేటర్ హరీశ్ రావు పోలాడి, యుఏఈ-గల్ఫ్ కో ఆర్డినేటర్లుగా ఎ యాదగిరి, ఆర్ సతీష్ కుమార్, మస్కట్ కో ఆర్డినేటర్‌గా శంకర్ అడువాల, దుబాయ్ కో ఆర్డినేటర్‌గా ఎండి ఇద్రిస్ ఎన్నికయ్యారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications