రైల్లో యువతిపై రేప్ యత్నం: ఆర్మీ జవాను రేప్

జయగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి గూడూరులో ఫిర్యాదు చేసింది. దీంతో రైల్వే పోలీసులు టికెట్ కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాలోని కులకచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాను మానసిక వికలాంగురాలిపై ఆత్యాచారం జరిపి గర్భవతిని చేశాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.
ఆ తర్వాత వేరే యువతిని వివాహం చేసుకుని ఊరు వదలి పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దారుణ హత్య
మెదక్ జిల్లాలోని కవిటి మండలం నాగూరు.బిలో సాయిలు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications