IPL 2024: కుల్దీప్ యాదవ్ రీఎంట్రీపై సస్పెన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ కు టెన్షన్..!
ఈ మధ్య టీమిండియా విజయాల్లో కీలకంగా మారిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై ఈసారి ఐపీఎల్ లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్ తో ఢిల్లీని టాప్ లో నిలబెడతాడనే అంచనాలు ఉన్నాయి. అయితే రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో గాయపడ్డాడు. దీంతో తర్వాతి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే కుల్దీప్ గాయం తీవ్రత ఎంత, ఎప్పటిలోగా కోలుకుంటాడన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
దీంతో అభిమానులు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోకి తిరిగి కుల్దీప్ ఎప్పుడు వస్తాడన్న ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కుల్దీప్ గాయంపై ఓ అప్ డేట్ వచ్చింది. ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాల సమాచారం ప్రకారం కుల్దీప్ గాయం అంత తీవ్రమైనది కాదని, అయితే డాక్టర్లు ముందు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. అయితే కుల్దీప్ పూర్తి ఫిట్ నెస్ సాధించడానికకి కొంత సమయం పడుతుంందని భావిస్తున్నారు. అది ఎంత అనేది ఇంకా స్పష్టం కాలేదు.

ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న కుల్దీప్ ను మెడికల్ టీమ్ నిశితంగా పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం టీమిండియా ఆటగాడైన కుల్దీప్ యాదవ్ గాయం వివరాలను ఫ్రాంచైజీ తప్పనిసరిగా ఎన్సీఏకు అందించాల్సి ఉంటుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన సమాచారం మేరకు కుల్దీప్ యాదవ్ ను రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కుల్దీప్ రీఎంట్రీ ఇస్తాడని సమాచారం.
-
శ్రేయస్ అయ్యర్ కు IPL కౌన్సిల్ భారీ షాక్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications