వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ క్రికెట్‌లో రామలక్ష్మణులు!

By Staff
|
Google Oneindia TeluguNews
హౖెెదరాబాద్‌:ఎన్నికల ముందు అన్నిటికీ ఓఎస్‌ అన్న వైఎస్‌ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడులసలహాదారుగా ముఖ్యమంత్రి వైఎస్‌ నియమించిన విసు సంస్ధల అధిపతి సిసిరెడ్డి వ్యవహారం ఇందుకు తాజాఉదాహరణ. స్వతహాగా మాటకారి అయినసిసి రెడ్డి ఎన్నికల ముందు వైఎస్‌కుథింక్‌ ట్యాంక్‌గా పనిచేశారు. వైఎస్‌ ఇమేజినిపెంచడానికి ఆయన ఎన్నో టిప్స్‌ ఇచ్చారు. టీవీయాడ్స్‌ కోసం కొంత ఖర్చు పెట్టారు. ఆరుణం తీర్చుకునేందుకు వైఎస్‌ఆయనకు కేబినెట్‌ హోదాలగల ప్రభుత్వసలహాదారు పదవి కట్టబెట్టారు.

విదేశీపెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద స్కెచ్‌గీస్తున్నానని, ఉగాండా వంటి దేశాలకుమన రైతులను పంపిస్తానని,విదేశాల్లో భారతీయ ఐటీ నిపుణులకే కాక భారతీయ రైతులకుకూడా డిమాండ్‌ఉందని నిరూపిస్తానని ఉత్తర కుమారప్రగల్భాలు పలికిన సిసిరెడ్డి ఎనిమిది నెలల ఆపదవిలో గడిపేశాక, ఉగాండా వంటి దేశాలకు రైతులను పంపడంఆచరణసాధ్యం కాదని తెలుసుకున్నారు. దీనిపైరాష్ట్ర ప్రభుత్వం భుజాలుతడుముకుని వివరణ ఇవ్వవలసివచ్చింది. మొత్తానికి ఆఫ్రికా దేశాల్లోతెలుగు వ్యవసాయం అనే హైప్‌ చల్లబడింది.

ఎన్నారైపెట్టుబడుల సలహాదారును సచివాలయంలోఉంచుకుని, బుధవారం కొత్తగా ఎన్నారైస్టడీ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టుప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. సిసిరెడ్డితో వైఎస్‌ హనీమూన్‌ ముగిసిందా?ప్రవాస భారతీయుల సమస్యలుతెలుసుకోవడం, వారి నుంచి రాష్ట్రంలోకిపెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్రసమాచార శాఖ మంత్రి షబ్బీర్‌ అలీ నాయకత్వంలోముగ్గురు సభ్యులస్టడీ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టుప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీలో అమెరికాలో ఉంటున్నలీలాధర్‌రావు, గల్ఫ్‌లో ఉంటున్న అఫ్సర్‌ఫహీం, రాజా ఇందుర్తి సభ్యులుగా ఉంటారు.ఇప్పటి వరకు సిసి రెడ్డి చేసిందేమిటో,కొత్తగా వీరు చేయబోయేదేమిటోప్రభుత్వం వివరించలేదు. ఇదేమిటిలా చేస్తున్నారు? అని టిడిపివిమర్శించలేదు. మీడియా ప్రతినిధులుముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు.

;?

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

సీమవేరుకుంపటి
దొందూదొందే
కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X