వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిండే సక్సెస్‌ స్టోరీ

By Staff
|
Google Oneindia TeluguNews
Sushil Kumar Shindeహైదరాబాద్‌:రాష్ట్ర కొత్త గవర్నర్‌సుశీల్‌కుమార్‌ షిండే నిరుపేదహరిజన కుటుంబంలో పుట్టారు. షోలాపూర్‌లోనిఒక ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తూ నైట్‌స్కూలులో చదువుకున్నారు. ఆతర్వాత సెషన్స్‌ కోర్టులో అటెండర్‌గాఉద్యోగం వచ్చింది. తదుపరి ఆయనమహారాష్ట్ర సిఐడి సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గాపనిచేశారు. శరద్‌పవార్‌ ఆశీస్సులతోముప్పై ఏళ్ళ క్రితం క్రియాశీలరాజకీయాల్లో చేరారు.

1974 లో షోలాపూర్‌ జిల్లాకర్మాలా అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలుపొంది తొలిసారిగా మహారాష్ట్రఅసెంబ్లీలో అడుగుపెట్టారు. విపి నాయక్‌ మంత్రివర్గంలో ఆయనసహాయ మంత్రిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్‌చీలిపోయినప్పుడు షిండే శరద్‌ పవార్‌నాయకత్వంలోని కాంగ్రెస్‌ (యు)లో చేరారు. కొన్నేళ్ళ తర్వాత ఆయనపవార్‌కు గుడ్‌బై చెప్పి సొంతగూడుఅయిన కాంగ్రెస్‌లో చేరి మహారాష్ట్ర ఆర్ధికమంత్రిగా తొమ్మిదేళ్ళు పనిచేశారు.శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌లోకి తిరిగిరావడంతో షిండే కష్టాలు మొదలయ్యాయి. షిండే రాష్ట్రరాజకీయాలు విడిచి రాజ్యసభకు వెళ్ళారు. ఆతర్వాత ఆయన రెండు సార్లులోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన ఎస్‌సిఅయినా షోలాపూర్‌ జనరల్‌ స్ధానం నుంచిఅధిక మెజార్టీతో విజయం సాధించడంవిశేషం.

ఆయన ఇప్పుడుకాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకినమ్మినబంటు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపదవి గత రెండు దశాబ్దాలుగా అనేకసార్లు ఆయనకు దక్కినట్టే దక్కిమిస్‌ అయింది.చివరికిగత ఏడాది జనవరిలో ఆయన మహారాష్ట్రసిఎం కాగలిగారు. ఇటీవల మహారాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల అనంతరంకాంగ్రెస్‌-ఎన్‌సిపి సంకీర్ణప్రభుత్వానికి సారధ్యం వహించేఅవకాశం కొద్దిలో పోగొట్టుకున్న ఆయనకులభించిన బహుమతి ఆంధ్రప్రదేశ్‌గవర్నరు పదవి.

ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాదగాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలోవీరప్పన్‌ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరామూవీస్‌
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌
పాపం, భారతీయుడు!
ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు
నక్సల్స్‌ అప్‌బీట్‌
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!
సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X