ఆరు నెలలకేవారు వీరు
హైదరాబాద్:ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులుఉన్నాయి అని ఆత్రేయ ప్రేమనగర్ సినిమా కోసం రాసినపాట రాష్ట్రకాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూస్తేగుర్తుకు వస్తోంది. చంద్రబాబు నాయుడుకోట్లాది రూపాయలు ప్రచారంపైవృధా చేశారని, తాము అధికారంలోకివస్తే ఈ దుబారాను అరికడతామని ఎన్నికలసమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌పార్టీ నొక్కిచెప్పింది. కానీ ఆరునెలలు జరిగేసరికి అన్నీమరిచిపోయారు. ఇప్పటి కాంగ్రెస్‌ప్రభుత్వం కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగానే పత్రికాప్రకటనల మీద విచక్షణ రహితంగాఖర్చు చేస్తున్నది.
నీటిపారుదలప్రాజెక్టుల టెండర్లపై వివాదాలు నెలకొన్ననేపధ్యంలో అసెంబ్లీ సమావేశాలుముగిసిన వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రిప్రసంగ పాఠాన్ని మూడు తెలుగుపత్రికల్లో అడ్వర్టయిజ్‌మెంట్‌లుగావిడుదల చేశారు. ఏ మాత్రం చదివించేవిధంగా లేని ఆ యాడ్స్ మీద ప్రభుత్వంసుమారు ఎనభై అయిదు లక్షల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలిసింది.రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య ప్రసంగాన్ని కూడా ఈ విధంగాఅడ్వర్టయిజ్ మెంట్స్‌గా విడుదల చేశారు.
ఏప్రయోజనాన్నిఆశించి ఇటువంటి ప్రకటనలు విడుదల చేస్తుంటారోఅర్ధం కాదు. ప్రజా ధనాన్ని ఈవిధంగా వృధా చేయడంఎంతవరకు సమంజసం. బాధ్యతగల వారందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన విషయమిది.
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
