వైఎస్ వారసత్వం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Tuesday, July 06 2004
హైదరాబాద్: తన కుమారుడినిఎంపీని చేసేందుకే కడప లోక్‌సభ స్ధానం నుంచి తన సోదరుడువివేకానందరెడ్డిని తప్పుకోమని ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి వత్తిడి చేస్తున్నారన్న విమర్శలుప్రారంభమయ్యాయి. బెంగుళూరులో వ్యాపారం చేసుకుంటున్నతన కుమారుడు జగన్మోహనరెడ్డిని ఇంత త్వరగారాజకీయాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని కొందరుకాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు.
తన సోదరుడు వివేకానందరెడ్డికుటుంబ సభ్యులందరూ అమెరికాలో ఉన్నారని, ఆయన కూడా అక్కడస్ధిరపడాలనుకుంటున్నారని, అందువల్ల ఎంపీ పదవికిరాజీనామా చేయాలనుకుంటున్నారని రాజశేఖరరెడ్డిఅంటున్నారు. ఇది వాస్తవం కాదని వివేకానందరెడ్డి అనుచరులుఅంటున్నారు. ఆయన అమెరికాలో స్ధిరపడాలనుకుంటేరెండునెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారని వారుప్రశ్నిస్తున్నారు.
వైఎస్ కుమారుడు జగన్‌కుఆంధ్రప్రదేశ్, చత్తిస్‌గఢ్, కర్నాటకలో మూడు మినీ పవర్‌ప్లాంట్లు ఉన్నాయి. తన కుమారుడిని ఎంపీగా ఢిల్లీ పంపితే ఢిల్లీలోరాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల వ్యవహారాలను ఎప్పటికప్పుడుతెలుసుకోవచ్చని, అసమ్మతి వర్గీయులను కట్టడి చేయవచ్చన్నివైఎస్ శ్రేయోభిలాషుల ఆలోచనగా చెబుతున్నారు.
- సీమటపాకాయ
- మన్మోహనం
- మీనాఎందుకు?
- రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
- గులాబీపోరు!
- నెలరాజు వైఎస్
- మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
- ఎవరు గొప్ప?
- ఆచితూచి అడుగులు
- సవాళ్ళు ఎన్నో... హోంపేజి












Click it and Unblock the Notifications
