ఉగాది పంచాంగం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 08-04-2005 
ఉగాది రోజునపంచాంగ శ్రవణం అందరికీ తెలిసింది.పూర్వం రేడియో ద్వారా వినేవాళ్ళుకాబట్టి ఆ పేరు వచ్చింది.
వేదపండితులు చెప్పే పంచాంగం విన్నా, చదివినాపుణ్యమే.
పార్ధివనామ సంవత్సర 2005-2006 పంచాంగం చదవండి.
ఈసంవత్సరం రాజు శని, మంత్రిగురుడు.
సైన్యాధిపతి/ఆర్షాధిపతి/మేఘాధిపతి- బుధుడు
రాజ్యాధిపతి: శుక్రుడు
నీరసాధపతి: శని
రసాధిపతి: చంద్రుడు
ఈసంవత్సరం ఉగాది శనివారం నాడువచ్చినందువల్ల శని రాజు అయ్యాడు. శనిఅనగానే చాలా మందికి భయం. కానీ శనిఅనేక మందికి మేలు చేస్తాడు. కొంతమందికి మాత్రమే కొంచెం నష్టంకలిగిస్తాడు. ఈ సంవత్సరం శని రాజుకావడం వల్ల పరిపాలనలో మందత్వం(స్లో) ఉంటుంది. మంత్రి భహస్పతి కావడం వల్ల ఉత్తమసలహాలతో ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుకుసంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటుంది.అయితే శాంతి భద్రతలకుసంబంధించి యుద్ధ వాతావరణంతప్పదు. ఇనఫర్మేషన్ టెక్నాలజీరంగంలో హార్డ్‌వేర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.పారిశ్రామిక వేత్తలకు అనుకూల కాలం.
అక్టోబర్,నవంబర్ మాసాల్లో విపరీత నష్టంజరుగుతుంది. ఈ సమయంలో రాజకీయతుఫానులు కూడా ఉంటాయి. వరి, మిర్చి,కందులు, వేరుసెనగ, పళ్ళు బాగాపండుతాయి. బొగ్గు, ఇనుము, తారు, స్టీలు,నువ్వులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి.స్టాక్ మార్కెట్లో వీటికి సంబంధించినషేర్ల ధరలు పెరుగుతాయి. రాజకీయరంగంలో
అక్టోబర్,నవంబర్ నెలల్లో తీవ్రమైన ఆటుపోట్లు ఉంటాయి.
ఈసంవత్సరం మౌఢ్యములు:
మౌఢ్యముల సమయాల్లో శుభకార్యాలుచేయరాదు:
గురుమౌఢ్యమి: 9-10-2005 నుండి 4-11-2005
శుక్రమౌఢ్యమి: 8-1-2006 నుండి 18-1- 2006
అశ్వని
6-2-2భరణి
1-0-0కృత్తిక
4-1-3రోహిణి
7-2-1మృగసిర
2-0-4ఆ్రర్ధ
5-1-2పునర్వసు
0-2-0పుష్యమి
3-0-3అశ్లేష
6-1-1మఖ
1-2-4పుబ్బ
4-0-2ఉత్తర
7-1-0హస్త
2-2-3చిత్త
5-0-1స్వాతి
0-1-4విశాఖ
3-2-2అనురాధ
6-0-0జ్యేష్ట
1-1-3మూల
4-2-1పూర్వాషాడ
7-0-4ఉత్తరాషాడ
2-1-2శ్రవణం
5-2-0ధనిష్ట
0-0-3శతభిషం
3-1-1పూర్వాభాద్ర
6-2-4ఉత్తరాభాద్ర
1-0-2రేవతి
4-1-0ఫలితాలు:బేసి సంఖ్య = ధనలాభం
సమ సంఖ్య: సమ ఫలం
సున్న: శూన్య ఫలం
కొత్తసంవత్సరంలో వివిధ రాసి ఫలితాలు,ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు
ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానంమేషం
14
3
14
6
వృషభం
8
6
8
6
మిధునం
11
2
5
2
కర్కాటకం
5
5
5
2
సింహం
8
1
14
5
కన్య
11
4
5
5
తుల
8
2
8
1
వృశ్చికం
14
3
14
1
ధనుస్సు
2
6
8
1
మకరం
5
2
2
4
కుంభం
5
5
2
4
మీనం
2
1
8
3
-నూకల సూర్యనారాయణ,
www.fullastrology.com హోంపేజి












Click it and Unblock the Notifications
