వైఎస్ లో ఎంతో మార్పు

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తనను నమ్ముకున్న వారికి తోచిన సాయం రకరకాల రూపాల్లో చేశేశారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు కూడా ఆయన మనుషులకే దక్కాయి.వారికి భారీగా అడ్వాన్సులు కూడా లభించాయి. కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యంలో ఈ కాంట్రాక్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు.












Click it and Unblock the Notifications