జెమ్స్ బాండ్‌ను మించిన హారీ పోటర్

ఇది చిట్ట చివరి నవల. ఇది 2007లో వచ్చింది. హారీపోటర్ రచయిత్రి జెకె రోలింగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన రచయిత్రి. ఈ ఎనిమిదో చిత్రంలో హారీపోటర్ తన గరళ్ ఫ్రెండ్‌తో కాస్త అన్నింటికి భిన్నంగా రొమాన్సు కూడా చేస్తాడంట. దీని మొదటి వర్షన్ 2010 నవంబర్‌లో విడుదలయింది. ఈ చిత్రం చాలా రిచ్‌గా తీశారంట. ఈ చిత్రానికి 12.5 కోట్ల డాలర్లు ఖర్చు చేశారంట. ఇందుకోసం పాఠశాలలు, ఇళ్లు, సొరంగాలు తదితరాల సెట్ కోసం 300 మంది టెక్నిషియన్సును, 25 మంది డైరెక్టర్‌లు పని చేశారంట. ఈ సెట్స్ కోసమే రెండేళ్లపాటు కష్టపడ్డారని సమాచారం. ఈ చిత్రం ట్రయలర్స్ చూసిన వారి దీనిని స్టార్ వార్, లార్ట్ ఆఫ్ ది రింగ్స్ తదితర చిత్రాలతో సమానంగా ఇందులో ఎఫెక్ట్సు ఉంటాయని చెబుతున్నారంట.
సిరీస్‌ల పరంగా జెమ్మ్ బాండ్ చిత్రాలు 21 చిత్రాలు వచ్చాయి. అవన్నీ కలిసి వసూలు చేసిన మొత్తం 220 మిలియన్ డాలర్లు. ఇక హారీపోటర్ సిరీస్‌లో ఇప్పటికే ఏడు చిత్రాలు వచ్చాయి. కేవలం ఏడు చిత్రాల సిరీస్ మాత్రమే వచ్చిన హారీపోటర్ మాత్రం 909 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తాజాగా విడుదలైన చిత్రం కలెక్షన్సుతో కలుపుకుంటే అది వెయ్యికోట్ల డాలర్లను దాటుతుంది. కేవలం ఆ హారీ పేరు మీదే 1500 కోట్ల డాలర్ల వ్యాపారం ఉందంటే అర్థం చేసుకోవచ్చు హారీ ప్రభంజనం. జెకె రోలింగ్ ఆఖరి నవల 2007లో విడుదల అయిన సమయంలో ఓకేరోజు 45 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications