బోయపాటి, బాలయ్య పిచ్చెకించారు..!
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఆఖండ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యను ఒక రేంజ్ లో చూపించారని ప్రేక్షకులు చూపించారు. బాలకృష్ణ చేసిన విన్యాసాలు మామూలుగా ఉండవని చెబుతున్నారు.
Video Published On: Friday, Dec 12, 2025, 12:43 [IST]


Click it and Unblock the Notifications