సినీయర్ నటి వాహిని అలియాస్ పద్మక్క మర*ణం
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క ఇక లేరు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Video Published On: Thursday, Feb 05, 2026, 12:22 [IST]


Click it and Unblock the Notifications